వచ్చే ఏడాది నుంచి ఉమ్ అల్ క్వైన్ లో సింగిల్ యాజ్ ప్లాస్టిక్ నిషేధం
- October 14, 2022
ఉమ్ అల్ క్వైన్: సింగిల్ యాజ్ ప్లాస్టిక్ ను నిషేధిస్తున్నట్లు మరో ఎమిరేట్స్ కంట్రీ ప్రకటించింది.వచ్చే ఏడాది జనవరి 1 తేదీ నుంచి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను బ్యాన్ చేస్తున్నట్లు ఉమ్ అల్ క్వైన్ తెలిపింది. ఎమిరేట్ ఆఫ్ ఉమ్ అల్ క్వైన్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఈ నిర్ణయం తీసుకుంది. బయోడిగ్రేడబుల్ లేదా మల్టీ యూసేజ్ బ్యాగ్ లు, కాగితం, లేదా బట్టతో నేసిన సంచులను మాత్రమే వాడాలని ప్రజలకు సూచించింది. ఇక సింగిల్ యాజ్ ప్లాస్టిక్ ను నిషేధించిన తర్వాత దుకాణదారులు ఒక్కో ప్లాస్టిక్ బ్యాగ్ పై 25 ఫిల్స్ ను అదనంగా వసూలు చేయనున్నారు. యూఏఈ లో కాలుష్య నివారణ చర్యల్లో భాగంగా ఇప్పటికే అబుదాబి, దుబాయ్, షార్జాలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బ్యాగ్ ల వాడకాన్ని నిషేధించాయి. తాజాగా ఉమ్ అల్ క్వైన్ కూడా ఈ నిర్ణయం తీసుకుంది.
తాజా వార్తలు
- ఫ్లిప్కార్ట్ లో ఈ రోజు అర్ధరాత్రి నుంచి అక్టోబర్ 8 వరకు ఆఫర్లు
- బ్యాంకులకు కీలక ఆదేశాలు జారీ చేసిన సౌదీ సెంట్రల్ బ్యాంక్..!!
- క్రిమినల్ జస్టిస్.. ఖతార్ లో కొత్త విభాగం ఏర్పాటు..!!
- అనుమతి లేకుండా ఫిల్మింగ్..వ్యక్తికి Dh30,000 ఫైన్..!!
- ఎయిర్ ఇండియా నిర్ణయంపై కేరళ ప్రవాసుల ఆందోళన..!!
- ఒమానీ-సౌదీ ఉమ్మడి సైనిక వ్యాయామం..!!
- GCC ఆర్థిక ఐక్యతకు బహ్రెయిన్ కృషి..!!
- ఇంట్లో నకిలీ మద్యం తయారీ..మహిళా అరెస్టు..!!
- డొమెస్టిక్ వర్కర్ల కోసం 4వ దశ సాలరీ బదిలీ సేవ ప్రారంభం..!!
- యూదుల ప్రార్థనామందిరం పై ఉగ్రదాడి.. ఇద్దరు మృతి