టర్కీ లో మైన్ బ్లాస్టింగ్ ప్రమాదంపై ఖతార్ షేక్ తమీమ్ బిన్ సంతాపం

- October 15, 2022 , by Maagulf
టర్కీ లో మైన్ బ్లాస్టింగ్ ప్రమాదంపై ఖతార్ షేక్ తమీమ్ బిన్ సంతాపం

దోహా: టర్కీలోని బార్ట్న్ ప్రాంతంలోని బొగ్గు గని పేలుడు ఘటనపై ఖతార్ అమీర్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్-థానీ విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనలో మృతి చెందిన వారి కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్‌కు సంతాప సందేశం పంపారు. ఇది చాలా దురదృష్టకరమైన సంఘటన అని అభివర్ణించారు. టర్నీలో జరిగిన ఈ  ప్రమాదంలో 40 మంది చనిపోయిన విషయం తెలిసిందే. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com