తిరుమలలో భక్తుల రద్దీ..

- October 16, 2022 , by Maagulf
తిరుమలలో భక్తుల రద్దీ..

తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. శ్రీవారి సర్వదర్శనానికి 31 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటల సమయం పడుతుంది. ఈ మేరకు టీటీడీ అధికారులు పేర్కొన్నారు.

శ్రీ వేంకటేశ్వరస్వామిని నిన్న 81,535 మంది భక్తులు దర్శించుకున్నారు. 37,357 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 4.08 కోట్లు వచ్చిందని వెల్లడించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com