73 మంది చొరబాటుదారులను అరెస్టు చేసిన ఒమన్ కోస్ట్ గార్డ్స్

- October 16, 2022 , by Maagulf
73 మంది చొరబాటుదారులను అరెస్టు చేసిన ఒమన్ కోస్ట్ గార్డ్స్

మస్కట్: షినాస్‌లోని విలాయత్‌లోని కోస్ట్‌గార్డ్ పోలీసులు 73 మంది చొరబాటుదారులను అరెస్టు చేసినట్లు రాయల్ ఒమన్ పోలీసులు తెలిపారు. ఆసియాకు చెందిన వీరందరూ ఓ స్మగ్లింగ్ బోట్‌లో అక్రమంగా దేశంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించారని రాయల్ ఒమన్ పోలీసులు ఒక ట్వీట్‌లో ప్రకటించారు. అరెస్టయిన వారిపై చట్టపరమైన చర్యలు తీసకోనున్నట్లు వెల్లడించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com