సౌదీ వ్యక్తి అరెస్ట్: $2M విలువైన డ్రగ్స్ స్వాధీనం
- October 18, 2022
రియాద్: 2.5 మిలియన్ డాలర్ల విలువ కలిగిన భారీ డ్రగ్స్‌ను కలిగి ఉన్న సౌదీ అరేబియా వ్యక్తిని అరెస్టు చేసినట్లు జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ నార్కోటిక్స్ కంట్రోల్ (జిడిఎన్‌సి) వెల్లడించింది. అందులో 99,953 యాంఫెటమైన్ మాత్రలు, ఇతర టాబ్లెట్లు ఉన్నాయని పేర్కొంది. ఇంటర్నేషనల్ అడిక్షన్ రివ్యూ జర్నల్ గణంకాల ప్రకారం.. స్వాధీనం చేసుకున్న డ్రగ్స్ విలువ సుమారు $999,530 నుండి $2.48 మిలియన్లు ఉంటుందని తెలిపింది. ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకుని, పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కు తరలించినట్లు వెల్లడించింది.
https://twitter.com/Mokafha_SA/status/1581931522482876416
తాజా వార్తలు
- అక్టోబర్ 1న దుబాయ్ ఫౌంటెన్ రీ ఓపెన్..!!
- ఒక నెలలో 53 మిలియన్లకు పైగా యాత్రికులు..!!
- వద్ద ఒమన్ క్రెడిట్ రేటింగ్ 'BBB-'..!!
- 2029 పురుషుల వాలీబాల్ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌కు ఖతార్ ఆతిథ్యం..!!
- వరల్డ్ ఫుడ్ ఇండియాతో గ్లోబల్ పార్టనర్ షిప్..!!
- బహ్రెయిన్‌లో తొలి వెటర్నరీ మెడిసిన్ కాన్ఫరెన్స్ సక్సెస్..!!
- శంకర నేత్రాలయ డెట్రాయిట్ 5K వాక్ ఘనంగా ముగిసింది
- మూసీ ఉగ్రరూపం చూశారా..
- హైదరాబాద్ కమిషనర్‌గా సజ్జనార్
- ఒమన్, కువైట్‌తో ఖతార్ సహకారం బలోపేతం..!!