అనైతిక చర్యలకు పాల్పడుతున్న రెస్టారెంట్స్‌పై వేటు
- April 20, 2016
బహ్రెయిన్‌లో అనైతిక చర్యలకు పాల్పడుతున్న రెస్టారెంట్లపై వేటు వేయడానికి రంగం సిద్ధమవుతోంది. ఈ రెస్టారెంట్లలో ఇల్లీగల్ యాక్టివిటీస్ చోటు చేసుకుంటున్నట్లుగా ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ చర్యల కారణంగా బహ్రెయిన్ ఇమేజ్ డ్యామేజ్ అవుతోందని అందిన ఫిర్యాదుల మేరకు అధికార గణం సీరియస్‌గా స్పందించింది. పబ్లిక్ ప్రాసిక్యూషన్, అనైతిక చర్యలకు పాల్పడుతున్న రెస్టారెంట్ల మూసివేతకు నిర్ణయం తీసుకుందని చీఫ్ ప్రాసిక్యూటర్ అల్ అవధి చెప్పారు.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్‌లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







