తీవ్రవాదులకి ఉరిశిక్ష వెయ్యాల్సిందే
- April 20, 2016
బహ్రెయిన్‌లో తీవ్రవాదులకు ఉరిశిక్ష విధించాలంటూ ఎంపీ జమాల్ బుహాసన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అయితే సంబంధిత మంత్రిత్వ శాఖ బుహాసన్ డిమాండ్‌పై ఎలా స్పందించిందీ తెలియరాలేదు. తీవ్రవాదులు సమాజానికి శాపంగా మారారనీ, బహ్రెయిన్ మాత్రమే కాకుండా ప్రపంచమంతా తీవ్రవాద పీడిత ప్రాంతమేనని బుహాసన్ చెప్పారు. తీవ్రవాదులకు మతం లేదు, మానవత్వం లేదు. అలాంటివారిపై కఠిన చర్య అంటే అది ఉరిశిక్ష మాత్రమేనని ఆయన అన్నారు. మానవ హక్కులు అనే కోణంలో తీవ్రవాదుల గురించి ఆలోచించరాదని అన్నారాయన. సరైన శిక్షలు లేకపోవడంతో తీవ్రవాద నేరాలు పెరిగిపోతున్నాయని బుహాసన్ ఆందోళన వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్‌లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







