ఏపీలో భారీగా బంగారం పట్టివేత.

- October 20, 2022 , by Maagulf
ఏపీలో భారీగా బంగారం పట్టివేత.

అమరావతి: ఏపీ వ్యాప్తంగా కస్టమ్స్ అధికారులు రైళ్లు, ఆర్టీసీ బస్సులు, కార్లలో సోదాలు నిర్వహించారు. ఈ దాడిలో 13.189 కిలో బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ గోల్డ్ విలువ 6.70 కోట్లు ఉంటుందని తెలిపారు.. 4.24 కోట్ల నగదును కూడా పట్టుకున్నారు. నలుగురిని అరెస్ట్ చేశారు. విశాఖ, నెల్లూరు, ఏలూరు, కాకినాడ, సూళ్లూరుపేటలో తనిఖీలు జరిగాయి. కార్లు బస్సులు రైళ్లలో బంగారం స్మగ్లింగ్ చేస్తున్నట్లు గుర్తించారు..

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com