బహ్రెయిన్ లీడింగ్ ట్రావెల్ ఏజెన్సీగా ‘దాదాభాయ్ ట్రావెల్’
- October 26, 2022
బహ్రెయిన్: వరల్డ్ ట్రావెల్ అవార్డ్స్ 2022ని దాదాభాయ్ ట్రావెల్ అందుకున్నది. దీనితో బహ్రెయిన్ లీడింగ్ ట్రావెల్ ఏజెన్సీగా దాదాభాయ్ ట్రావెల్ 5వ సారి గుర్తింపు పొందింది. అక్టోబరు 23న జోర్డాన్‌లోని రిట్జ్ కార్ల్‌టన్ అమ్మన్‌లో జరిగిన 29వ వార్షిక వరల్డ్ ట్రావెల్ అవార్డ్స్ మిడిల్ ఈస్ట్ గాలా వేడుకలో టైటిల్‌ను దాదాభాయ్ ట్రావెల్ ప్రతినిధులు అందుకున్నారు. ఈ కార్యక్రమంలో దాదాభాయ్ ట్రావెల్ మేనేజింగ్ డైరెక్టర్ అజీజ్ గిలిత్వాలా, సీఓఓ షహనాజ్ అల్ ఖసీర్, డైరెక్టర్ అద్నాన్ గిలిత్వాలా పాల్గొని అవార్డును అందుకున్నారు. 1993లో ఏర్పాటైన వరల్డ్ ట్రావెల్ అవార్డ్స్.. పర్యాటక పరిశ్రమలోని అన్ని రంగాలలో విశిష్ట సేవలు అందించిన వారికి ఏటా అందజేస్తారు.
తాజా వార్తలు
- మర్మీ ఫెస్టివల్ జనవరి 1న ప్రారంభం..!!
- సౌదీలో రెంటల్ వయోలేషన్స్..10 రోజుల గ్రేస్ పీరియడ్..!!
- ట్రావెల్ అలెర్ట్.. 3 గంటల ముందుగానే ఎయిర్ పోర్టుకు..!!
- జిసిసి రైల్ సేఫ్టీ.. సౌదీలో పర్యటించిన కెఎఫ్ఎఫ్ బృందం..!!
- మాస్కో ఫ్లైట్..సలాలా ఎయిర్ పోర్టులో స్వాగతం..!!
- షేక్ ఈసా బిన్ సల్మాన్ హైవేపై ప్రమాదం.. ఇద్దరు మృతి..!!
- భారతీయులను అత్యధికంగా బహిష్కరించిన సౌదీ అరేబియా!
- ఈశాన్య ప్రాంతంలో మంచు తుపాను బీభత్సం..
- 2025లో బహ్రెయిన్ నుండి 764 మంది భారతీయులు బహిష్కరణ..!!
- సోమాలిలాండ్ గుర్తింపును తిరస్కరించిన కువైట్..!!







