త్వరలో 'బీఎస్ఎన్ఎల్' కొత్త పధకం
- June 16, 2015ఎస్బీఐతో కలిసి... బీఎస్ఎన్ఎల్.. మరో రెండు నెలల్లో మొబైల్ వాలెట్ సర్వీసులను ప్రారంభించనుంది. తమ మొబైల్ వాలెట్ సేవలు ఇతర సంస్థల సేవలకు భిన్నమైనవని, ఎస్బీఐ ఏటీఎంల నుంచి డబ్బులను డ్రా చేసుకోవచ్చని బీఎస్ఎన్ఎల్ పేర్కొంది. అయితే ఎస్బీఐ ఖాతా, ఎలాంటి ఏటీఎం కార్డ్ లేకుండా డబ్బుల్ని డ్రా చేసుకునే సాంకేతికతను రూపొందిస్తున్నామని బీఎస్ఎన్ఎల్ సీజీఎం (కోల్‌కతా టెలిఫోన్స్) అమిత్ భట్టాచార్య తెలిపారు. మొబైల్ వాలెట్ ద్వారా సినిమా టికెట్ల బుకింగ్, ప్రీపెయిడ్ కార్డ్స్ రీచార్జ్, ఆన్లైన్ షాపింగ్, యుటిలిటీ బిల్లులను చెల్లించవచ్చు. బీఎస్ఎన్ఎల్ అతి త్వరలోనే 'బీఎస్ఎన్ఎల్ బిజ్' అనే సర్వీసులను ప్రారంభించనుందని సీనియర్ జీఎం బిశ్వజిత్ పాల్ తెలిపారు.
తాజా వార్తలు
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!
- రియాద్ లో దక్షిణ యెమెన్ నాయకులు..కీలక ప్రకటన..!!
- కువైట్ ‘లులు’లో బ్రిటిష్ డెయిరీ ప్రొడక్ట్స్ వీక్..!!
- ఒమన్‌లో 8.5% పెరిగిన బ్యాంకు లోన్లు..!!
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!







