ఇండియా టూ ఖతార్: ఫిఫా ప్రపంచ కప్ని చూడటానికి కేరళ నుంచి సోలో ట్రిప్
- October 27, 2022
ఖతార్: ఫిఫా ప్రపంచ కప్ చూడటానికి ఐదుగురు పిల్లల తల్లి అయిన నాజీ నౌషి(33).. కేరళ నుండి ఎపిక్ సోలో ట్రిప్కు బయలుదేరింది. తన మహీంద్రా థార్ 4WD డ్రైవింగ్ చేస్తూ ఇండియాలో తన ప్రయాణాన్ని పూర్తి చేసింది. 600 కిలోమీటర్లు ప్రయాణించి ముంబై చేరుకున్న ఆమె.. అక్కడి నుంచి తన వాహనాన్ని ఒమన్ తరలించి అక్కడినుంచి ఖతార్ కు ప్రయాణం మొదలుపెట్టనున్నట్లు తెలిపింది. తన భర్త అబుధాబిలో ఉద్యోగం చేస్తున్నాడని చెప్పిన నాజీ.. ఇప్పటికే తన పిల్లలు, తల్లి యూఏఈ వెళ్లినట్లు పేర్కొంది. నాజీ ఈ సాహసయాత్రకు ముందు అనేక సోలో ట్రిప్లు చేసింది. లక్షద్వీప్, నేపాల్లోని ఎవరెస్ట్ పర్వతం బేస్ క్యాంపుకు నాజీ వెళ్లింది. ఆమె యూట్యూబ్ వ్లాగర్ ఛానెల్ కు దాదాపు 48K మంది ఫాలోవర్లు ఉన్నారు.
తాజా వార్తలు
- అరుదైన కొండచిలువల అక్రమ రవాణా భగ్నం..!!
- సౌదీ అరేబియాలో బార్బర్ షాపులకు కొత్త నిబంధనలు..!!
- ఢిల్లీ పోలీసుల పై రాహుల్ గాంధీ ఆగ్రహం
- బహ్రెయిన్ లో ట్రాఫిక్ సేవల ఫీజు మినహాయింపు ప్రతిపాదన తిరస్కరణ..!!
- స్కూల్ గోడపై రాతలు.. వ్యక్తి అరెస్ట్..!!
- అల్ కరానా ప్రాంతంలో అత్యధిక వర్షపాతం..!!
- యూఏఈ లాటరీలో భారతీయుడికి Dh5 మిలియన్ల జాక్పాట్..!!
- క్యాబిన్ ఎక్సలెన్స్ సెంటర్ ఏర్పాటుకు జీఎంఆర్ ఏరో టెక్నిక్ ఒప్పందం
- మహారాష్ట్ర హైరైజ్ బిల్డింగ్లో అగ్నిప్రమాదం..ఇద్దరు మహిళలు సజీవదహనం
- ఏపీ మహిళా కమిషన్ సభ్యురాలిగా గౌతమి శ్వేత







