ఫ్యుయల్ అప్డేట్: నవంబర్ నెల పెట్రోల్, డీజిల్ ధరలు
- November 01, 2022
యూఏఈ: నవంబర్ నెలకు సంబంధించి పెట్రోల్, డీజిల్ ధరలను ఇంధన ధరల కమిటీ ప్రకటించింది. నవంబర్ 1 నుండి సూపర్ 98 పెట్రోల్ ధర లీటరు Dh 3.32గా నిర్ణయించారు. ఇది అక్టోబరులో Dh 3.03 గా ఉంది. స్పెషల్ 95 పెట్రోల్ ధర లీటరుకు Dh 3.20 (అక్టోబర్లో Dh 2.92). ఇ-ప్లస్ 91 పెట్రోల్ ధర లీటరుకు Dh 3.13 (అక్టోబరులో Dh 2.85) అయింది. డీజిల్ ధర లీటర్కి Dh 4.01 (అక్టోబర్లో Dh 3.76) వసూలు చేయబడుతుందని ఇంధన ధరల కమిటీ వెల్లడించింది.
తాజా వార్తలు
- త్వరలో హైదరాబాద్ కు 2,000 ఎలక్ట్రిక్ బస్సులు
- సౌదీలో సుప్రీం జ్యుడీషియల్ కౌన్సిల్ పునరుద్దరణ..!!
- కువైట్ లో బయటపడ్డ 4వేలఏళ్ల కిందటి దిల్మున్ నాగరికత..!!
- ముసన్నాలో డ్రగ్స్ తో దొరికిన ఆసియా ప్రవాసి..!!
- దుబాయ్లో 'ఎమిరేట్స్ లవ్స్ ఇండియా'..ఆకట్టుకున్న సాంస్కృతిక పరేడ్..!!
- ప్రపంచ పర్యాటక మ్యాపులో బహ్రెయిన్..!!
- అల్ వక్రా పోర్టులో అగ్నిప్రమాదం కేసులో ఇద్దరు అరెస్టు..!!
- కువైట్లోకి 90% తగ్గిన డ్రగ్స్ స్మగ్లింగ్..!!
- ఓనర్ ఫోన్ నుండి నగదు చోరీ..డొమెస్టిక్ వర్కర్ కు జైలుశిక్ష..!!
- ఒమన్ లో డిజిటైలేజేషన్ ప్రాజెక్టులు వేగవంతం..!!







