ఫ్యుయల్ అప్డేట్: నవంబర్ నెల పెట్రోల్, డీజిల్ ధరలు

- November 01, 2022 , by Maagulf
ఫ్యుయల్ అప్డేట్: నవంబర్ నెల పెట్రోల్, డీజిల్ ధరలు

యూఏఈ: నవంబర్ నెలకు సంబంధించి పెట్రోల్, డీజిల్ ధరలను ఇంధన ధరల కమిటీ ప్రకటించింది. నవంబర్ 1 నుండి సూపర్ 98 పెట్రోల్ ధర లీటరు Dh 3.32గా నిర్ణయించారు. ఇది అక్టోబరులో Dh 3.03 గా ఉంది. స్పెషల్ 95 పెట్రోల్ ధర లీటరుకు Dh 3.20 (అక్టోబర్‌లో Dh 2.92). ఇ-ప్లస్ 91 పెట్రోల్ ధర లీటరుకు Dh 3.13 (అక్టోబరులో Dh 2.85) అయింది. డీజిల్ ధర లీటర్‌కి Dh 4.01 (అక్టోబర్‌లో Dh 3.76) వసూలు చేయబడుతుందని ఇంధన ధరల కమిటీ వెల్లడించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com