లుసైల్ స్టేడియం చుట్టూ రోడ్ల మూసివేత
- November 01, 2022
ఖతార్: ఫిఫా వరల్డ్ కప్ 2022 కోసం సన్నాహాలు వేగంగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా పలు దేశాలకు చెందిన ఫుట్ బాల్ అభిమానులు ఖతార్ చేరుకుంటున్నారు. మరోవైపు పలు హోటళ్లలో రూముల బుకింగ్ పూర్తయినట్లు ప్రకటించాయి. ఈ క్రమంలో ఫుట్ బాల్ మ్యాచులు జరిగే లుసైల్ స్టేడియం చుట్టూ రోడ్లను నవంబర్ 1 నుండి మూసివయనున్నారు. ఈ మేరకు తన @Roadto2022Go ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా సుప్రీం కమిటీ వెల్లడించింది. స్టేడియం చుట్టూ మూసివేసిన రోడ్లు, యాక్సెస్ మార్గాలు, పార్కింగ్ స్థలాలు, డ్రాప్-ఆఫ్/పికప్ ప్రాంతాలను స్పష్టంగా తెలుపుతూ.. ఓ మ్యాప్ ను షేర్ చేసింది.
తాజా వార్తలు
- త్వరలో హైదరాబాద్ కు 2,000 ఎలక్ట్రిక్ బస్సులు
- సౌదీలో సుప్రీం జ్యుడీషియల్ కౌన్సిల్ పునరుద్దరణ..!!
- కువైట్ లో బయటపడ్డ 4వేలఏళ్ల కిందటి దిల్మున్ నాగరికత..!!
- ముసన్నాలో డ్రగ్స్ తో దొరికిన ఆసియా ప్రవాసి..!!
- దుబాయ్లో 'ఎమిరేట్స్ లవ్స్ ఇండియా'..ఆకట్టుకున్న సాంస్కృతిక పరేడ్..!!
- ప్రపంచ పర్యాటక మ్యాపులో బహ్రెయిన్..!!
- అల్ వక్రా పోర్టులో అగ్నిప్రమాదం కేసులో ఇద్దరు అరెస్టు..!!
- కువైట్లోకి 90% తగ్గిన డ్రగ్స్ స్మగ్లింగ్..!!
- ఓనర్ ఫోన్ నుండి నగదు చోరీ..డొమెస్టిక్ వర్కర్ కు జైలుశిక్ష..!!
- ఒమన్ లో డిజిటైలేజేషన్ ప్రాజెక్టులు వేగవంతం..!!







