మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా కువైట్ ప్రచారం
- November 01, 2022
కువైట్: ప్రధాన మంత్రి షేక్ అహ్మద్ అల్-నవాఫ్ అల్-అహ్మద్ అల్-సబాహ్ ఆదేశాల మేరకు జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక ప్రచారాన్ని ప్రారంభించాలని కువైట్ కేబినెట్ నిర్ణయించింది. సోమవారం సీఫ్ ప్యాలెస్‌లో జరిగిన కేబినెట్ వారపు సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఉప ప్రధానమంత్రి, కేబినెట్ వ్యవహారాల సహాయ మంత్రి బరాక్ అల్-షీటన్ తెలిపారు. స్థానిక-అంతర్జాతీయ నిపుణుల సహాయంతో ప్రజల్లో అవగాహన పెంపొందించడం, డ్రగ్స్‌పై పోరాటం చేయడం, డ్రగ్ రిహాబిలిటేషన్ సెంటర్లను ఏర్పాటు చేయనున్నట్లు అల్-షీటన్ వివరించారు.
తాజా వార్తలు
- జస్టిస్ సూర్యకాంత్ తదుపరి సీజేఐగా జస్టిస్ గవాయ్ సిఫారసు
- అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు – హోంమంత్రి అనిత
- త్వరలో హైదరాబాద్ కు 2,000 ఎలక్ట్రిక్ బస్సులు
- సౌదీలో సుప్రీం జ్యుడీషియల్ కౌన్సిల్ పునరుద్దరణ..!!
- కువైట్ లో బయటపడ్డ 4వేలఏళ్ల కిందటి దిల్మున్ నాగరికత..!!
- ముసన్నాలో డ్రగ్స్ తో దొరికిన ఆసియా ప్రవాసి..!!
- దుబాయ్‌లో 'ఎమిరేట్స్ లవ్స్ ఇండియా'..ఆకట్టుకున్న సాంస్కృతిక పరేడ్..!!
- ప్రపంచ పర్యాటక మ్యాపులో బహ్రెయిన్..!!
- అల్ వక్రా పోర్టులో అగ్నిప్రమాదం కేసులో ఇద్దరు అరెస్టు..!!
- కువైట్‌లోకి 90% తగ్గిన డ్రగ్స్ స్మగ్లింగ్..!!







