ఖతార్‌కు వెళ్లేందుకు కొత్త విధానాలు: సౌదీ
- November 01, 2022
సౌదీ: నవంబర్ 1 నుండి ఖతార్‌లో జరిగే FIFA వరల్డ్ కప్ 2022కి వెళ్లాలనుకునే వారి కోసం ప్రయాణ విధానాలను అప్డేట్ చేసినట్లు సౌదీ అరేబియా యొక్క జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ పాస్పోర్ట్స్ (జవాజత్) వెల్లడించింది. మొదటిసారి ప్రపంచ కప్‌కు ఆతిథ్యం ఇస్తున్న గల్ఫ్ దేశంలోకి ప్రవేశించడానికి తప్పనిసరిగా హయ్యా కార్డును పొందాలని జవాజత్ సూచించింది. ప్రపంచ కప్ మ్యాచ్‌లు, సంబంధిత ఈవెంట్లకు హాజరు కావాలనుకునే వారి కోసం ఖతార్‌కు వెళ్లే ల్యాండ్, ఎయిర్ పోర్ట్‌ల ద్వారా సమర్థ ఖతారీ అధికారులు ప్రకటించిన విధానాలు నవంబర్ 1 నుండి డిసెంబర్ 23 వరకు అమలులోకి వస్తాయని డైరెక్టరేట్ పేర్కొంది.
తాజా వార్తలు
- లాహ్ వా కలాం: ఖతార్ లో మరో ల్యాండ్ మార్క్..!!
- సౌదీ అరేబియాలో పెరిగిన చమురుయేతర ఎగుమతులు..!!
- నవంబర్ 3న జెండా ఎగురవేయాలని షేక్ మొహమ్మద్ పిలుపు..!!
- కువైట్ లో ప్రపంచంలోనే అతిపెద్ద ఇండోర్ రోలర్ కోస్టర్..!!
- ఒమన్ లో పర్యాటక ప్రాంతంగా సమైల్ కోట..!!
- భారత కబడ్డీ జట్టుకు సత్కారం..!!
- జస్టిస్ సూర్యకాంత్ తదుపరి సీజేఐగా జస్టిస్ గవాయ్ సిఫారసు
- అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు – హోంమంత్రి అనిత
- త్వరలో హైదరాబాద్ కు 2,000 ఎలక్ట్రిక్ బస్సులు
- సౌదీలో సుప్రీం జ్యుడీషియల్ కౌన్సిల్ పునరుద్దరణ..!!







