రషీద్ రోవర్: నవంబర్ 22న చంద్రునిపైకి
- November 01, 2022
యూఏఈ: ప్రతిష్టాత్మకంగా తయారు చేసిన రషీద్ రోవర్ ని నవంబర్ 22న అమెరికాలోని ఫ్లోరిడాలో ఉన్న కేప్ కెనావెరల్ స్పేస్‌పోర్ట్ నుండి SpaceX ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా ప్రయోగించనున్నారు. జపనీస్ లూనార్ ఎక్స్‌ప్లోరేషన్ కంపెనీ ఇస్పేస్ నిర్మించిన ల్యాండర్(Hakuto-R మిషన్ 1 ల్యాండర్).. ఎమిరాటీ నిర్మించిన రషీద్ రోవర్‌ను చంద్రుని చేర్చనుంది. యూఏఈ రోవర్ చంద్రునిపైన ఉన్న జీవ లక్షణాలను అధ్యయనం చేయనుంది. ఎమిరేట్స్ లూనార్ మిషన్ ప్రాజెక్ట్ మేనేజర్ డాక్టర్ హమద్ అల్ మర్జూకి మాట్లాడుతూ.. ప్రయోగం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు తెలిపారు.
తాజా వార్తలు
- లాహ్ వా కలాం: ఖతార్ లో మరో ల్యాండ్ మార్క్..!!
- సౌదీ అరేబియాలో పెరిగిన చమురుయేతర ఎగుమతులు..!!
- నవంబర్ 3న జెండా ఎగురవేయాలని షేక్ మొహమ్మద్ పిలుపు..!!
- కువైట్ లో ప్రపంచంలోనే అతిపెద్ద ఇండోర్ రోలర్ కోస్టర్..!!
- ఒమన్ లో పర్యాటక ప్రాంతంగా సమైల్ కోట..!!
- భారత కబడ్డీ జట్టుకు సత్కారం..!!
- జస్టిస్ సూర్యకాంత్ తదుపరి సీజేఐగా జస్టిస్ గవాయ్ సిఫారసు
- అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు – హోంమంత్రి అనిత
- త్వరలో హైదరాబాద్ కు 2,000 ఎలక్ట్రిక్ బస్సులు
- సౌదీలో సుప్రీం జ్యుడీషియల్ కౌన్సిల్ పునరుద్దరణ..!!







