రషీద్ రోవర్: నవంబర్ 22న చంద్రునిపైకి

- November 01, 2022 , by Maagulf
రషీద్ రోవర్: నవంబర్ 22న చంద్రునిపైకి

యూఏఈ: ప్రతిష్టాత్మకంగా తయారు చేసిన రషీద్ రోవర్ ని నవంబర్ 22న అమెరికాలోని ఫ్లోరిడాలో ఉన్న కేప్ కెనావెరల్ స్పేస్‌పోర్ట్ నుండి SpaceX ఫాల్కన్ 9 రాకెట్‌ ద్వారా ప్రయోగించనున్నారు. జపనీస్ లూనార్ ఎక్స్‌ప్లోరేషన్ కంపెనీ ఇస్పేస్ నిర్మించిన ల్యాండర్‌(Hakuto-R మిషన్ 1 ల్యాండర్).. ఎమిరాటీ నిర్మించిన రషీద్ రోవర్‌ను చంద్రుని చేర్చనుంది. యూఏఈ రోవర్ చంద్రునిపైన ఉన్న జీవ లక్షణాలను అధ్యయనం చేయనుంది. ఎమిరేట్స్ లూనార్ మిషన్ ప్రాజెక్ట్ మేనేజర్ డాక్టర్ హమద్ అల్ మర్జూకి మాట్లాడుతూ.. ప్రయోగం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు తెలిపారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com