ఉత్తర అల్ బతినా గవర్నరేట్‌లో ఉద్యోగ ఖాళీలు
- November 01, 2022
మస్కట్: నార్త్ అల్ బతినా గవర్నరేట్‌లో ప్రైవేట్ రంగ సంస్థల్లో అనేక ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నట్లు ఒమన్ లేబర్ మినిస్ట్రీ ప్రకటించింది. ఈ మేరకు ఆన్ లైన్ ఓ ప్రకటనను విడుదల చేసింది. ఆయా పోస్టులను అనుసరించి విద్యార్హతలు ఉంటాయని తెలిపింది. దరఖాస్తు విధానం, అర్హతలు, పోస్టుల సంఖ్య, ఎంపిక ప్రక్రియ తదితర వివరాల కోసం https://www.mol.gov.om/job" తమ వెబ్ సైట్ ను చూడాలని లేబర్ మంత్రిత్వ శాఖ పేర్కొంది.
భర్తీ చేసే ఉద్యోగాల జాబితా ఇలా ఉంది.
1- లోడింగ్, అప్‌లోడింగ్ వర్కర్
2- ఎలక్ట్రికల్ టెక్నీషియన్
3- కెమికల్ ల్యాబ్ టెక్నీషియన్
4- మెకానికల్ టెక్నీషియన్
5- ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ నెట్‌వర్క్ స్పెషలిస్ట్
6- డ్రైవర్
తాజా వార్తలు
- శ్రీవారి ఆలయంలో 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం: టీటీడీ ఛైర్మన్
- తీరాన్ని తాకిన మొంథా తీవ్ర తుపాన్..
- విమానంలో ఫోర్క్‌తో దాడి–ఇండియన్ ప్యాసింజర్ అరెస్ట్!
- నవంబర్ 01 నుంచి ఢిల్లీలో ఈ వాహనాలు బ్యాన్
- ISO ప్రమాణాలతో దోహా మెట్రోపాలిస్..!!
- విషాదం.. సౌదీలో నలుగురు విద్యార్థినులు మృతి..!!
- ఫుజైరాలో బ్యాంకు దొంగల ముఠా అరెస్టు..!!
- లైసెన్స్ లేని వైద్య సేవలు..ఉమెన్ సెలూన్ సీజ్..!!
- ఒమన్ లో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!
- బహ్రెయిన్, సౌదీ మధ్య ఆర్థిక సంబంధాలు బలోపేతం..!!







