బైకర్‌ను ఢీకొట్టిన వాహనదారుడికి జైలు, 20,000 దిర్హామ్‌ల జరిమానా
- November 03, 2022
యూఏఈ: రోడ్డు ప్రమాద ఘటనలో బైకర్‌ను ఢీకొట్టిన జీసీసీ దేశానికి చెందిన వాహనదారుడికి మూడు నెలల జైలు శిక్షతోపాటు 20,000 దిర్హామ్‌ల జరిమానాను రస్ అల్ ఖైమా క్రిమినల్ కోర్ట్ ఆఫ్ ఫస్ట్ ఇన్‌స్టాన్స్ విధించింది. రస్ అల్ ఖైమాలోని రోడ్డుపై ఈ ఘటన చోటుచేసుకుంది. కోర్టు ఫైల్స్ ప్రకారం.. మోటారుసైకిల్‌ను ఢీకొట్టడం, అతని ప్రాణాలకు హాని కలిగించడం, నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం, ఇతర నేరాలకు పాల్పడినట్లు తేలిన తర్వాత రస్ అల్ ఖైమా క్రిమినల్ కోర్ట్ ఆఫ్ ఫస్ట్ ఇన్‌స్టాన్స్ మోటారు డ్రైవర్‌కు శిక్షలు ఖరారు చేసింది.
తాజా వార్తలు
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్‌లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్‌లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!







