ఏపీ చీఫ్ సెక్రటరీ సమీర్ శర్మకు తీవ్ర అస్వస్థత..
- November 03, 2022
అమరావతి: ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ సమీర్ శర్మ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. సెక్రటేరియట్ లో రివ్యూ నిర్వహిస్తుండగా...ఒక్కసారిగా పక్కకు ఒరిగిపోయారు. వెంటనే ఆయనను సమీపంలోని మణిపాల్ హాస్పిటల్ కు తరలించారు. సమీర్ శర్మ ఇటీవలే హైదరాబాద్ లో గుండెకు శస్త్ర చికిత్స చేయించుకున్నారు.
తాజా వార్తలు
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!







