Dh25 మిలియన్లు గెలుచుకున్న భారతీయ హోటల్ ఉద్యోగి
- November 05, 2022
దుబాయ్: బిగ్ టికెట్ లైవ్ డ్రాలో దుబాయ్‌లో ఉండే భారతీయ హోటల్ ఉద్యోగి సజేష్ 25 మిలియన్ దిర్హామ్‌లను గెలుచుకున్నారు. NS సిరీస్ 245 గ్రాండ్ ప్రైజ్ విజేతగా సజేష్ నిలిచాడు. దుబాయ్‌లో నివాసముంటున్న సజేష్ రెండేళ్ల క్రితం ఒమన్ నుంచి యూఏఈకి వెళ్లి నాలుగేళ్లుగా ప్రతి నెలా బిగ్ టికెట్లు కొంటున్నాడు. అతను తన సహోద్యోగుల 20 మందితో కలిసి ఆన్లైన్లో గెలిచిన టిక్కెట్‌ను కొనుగోలు చేశాడు. వారందరూ ఇప్పుడు బహుమతి మొత్తాన్ని పంచుకోనున్నారు. ఈ సందర్భంగా సజేష్ మాట్లాడుతూ.. తను పని చేసే హోటల్లో 150 మందికి పైగా ఉద్యోగులు ఉన్నారని, తను గెలిచిన దాంట్లోంచి కొంత భాగంతో కొందరికైనా సాయం చేయాలని అనుకుంటున్నట్లు సజేష్ తెలిపారు.
తాజా వార్తలు
- ప్రింట్ మీడియాకు కేంద్రం శుభవార్త
- ఖతార్ స్కాలర్షిప్..850 మంది విద్యార్థులకు ప్రయోజనం..!!
- 'నిరం 2025' మెగా ఈవెంట్ టిక్కెట్లు ఆవిష్కరణ..!!
- ఇంటీరియర్ మినిస్ట్రీ ఆధ్వర్యంలో వాహనాలు ధ్వంసం..!!
- 22 మంది ఆసియా దేశాల మహిళలు అరెస్టు..!!
- ఇద్దరు చైనీయులను రక్షించిన సౌదీ సిటిజన్..!!
- యూఏఈలో ఉద్యోగులకు 4 రోజుల పాటు సెలవులు..!!
- మృతుల కుటుంబాలకు సీఎం రేవంత్ సర్కార్ రూ.5 లక్షలు పరిహారం
- కేబినెట్ సెక్రటేరియట్ DFO రిక్రూట్మెంట్ 2025
- ఒకే కుటుంబంలో 18 మంది మృతి







