'గౌతమిపుత్ర శాతకర్ణి' చిత్ర ప్రారంభోత్సవానికి అతిరథ మహారధులు ...
- April 21, 2016
బాలకృష్ణ వందో చిత్రం 'గౌతమిపుత్ర శాతకర్ణి' చిత్ర ప్రారంభోత్సవానికి రాజకీయ, సినీ రంగానికి చెందిన అతిరథ మహారధులు తరలివచ్చారు. అన్నపూర్ణ స్టుడియోలో జరుగుతున్న ఈ చిత్ర పూజా కార్యక్రమాలకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, తెలంగాణ మంత్రులు హరీశ్‌రావు, తలసాని శ్రీనివాస్‌యాదవ్, జగదీశ్‌రెడ్డి, సినీ రంగానికి చెందిన చిరంజీవి, దాసరి నారాయణరావు, తమ్మారెడ్డి భరద్వాజ, కె.రాఘవేంద్రరావు, వెంకటేశ్, సింగీతం శ్రీనివాసరావు తదితరులు హాజరయ్యారు. వీరందరికీ బాలకృష్ణ స్వయంగా ఆహ్వానం పలికారు.
తాజా వార్తలు
- దోహాకు పరిమితంగా ఫ్లైట్ సర్వీసులు: ఖతార్ ఎయిర్వేస్
- ఖతార్ లో ఫేక్ షెల్టర్ లొకేషన్ మెసేజులపై GCO క్లారిటీ..!!
- సివిల్ డిఫెన్స్ కు 90 అత్యవసర ఫిర్యాదులు..ఆల్ నార్మల్..!!
- కువైట్‌లో మత కలహాలను రెచ్చగొట్టే కుట్ర..13 మంది అరెస్టు..!!
- ప్రాంతీయ పరిణామాలపై జీసీసీ అఫిషియల్స్ సమీక్ష..!!
- టార్గెట్ షైబా ఫీల్డ్..16 డ్రోన్లను కూల్చిన సౌదీ అరేబియా..!!
- CBSE 12వ తరగతి బోర్డు పరీక్షలు వాయిదా..!!
- ఇరాన్ సుప్రీం లీడర్ నియామకంపై గందరగోళం
- గద్దర్ ఫిలిం అవార్డ్స్: విజేతల పూర్తి జాబితా ఇదే!
- బెంగళూరుకు రెండో అంతర్జాతీయ విమానాశ్రయం!









