అక్టోబర్‌లో రోడ్డు ప్రమాదాల్లో 21 మంది మృత్యువాత

- November 09, 2022 , by Maagulf
అక్టోబర్‌లో రోడ్డు ప్రమాదాల్లో 21 మంది మృత్యువాత

కువైట్: కువైట్‌లో రోడ్డు ప్రమాదాల కారణంగా అక్టోబర్ నెలలో 21 మంది మరణించారని జనరల్ ట్రాఫిక్ డిపార్ట్‌మెంట్‌లోని ట్రాఫిక్ అవేర్‌నెస్ డిపార్ట్‌మెంట్ వెల్లడించింది. గత అక్టోబర్‌లో రోడ్డు ప్రమాదాల కారణంగా మరణించిన వారి సంఖ్య 21కి చేరుకుందని ప్రకటించింది. ఇందులో యాక్సిడెంట్, రన్-ఓవర్ కేసులు ఉన్నాయని తెలిపింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com