గ్లొబల్ టాలెంట్ ను ఆకర్షించడంలో ప్రపంచంలో యూఏఈకి నాల్గవ స్థానం
- November 09, 2022
యూఏఈ: గ్లోబల్ టాలెంట్ ని ఆకర్షించడంలో అంతర్జాతీయ ర్యాంకింగ్ లో యూఏఈ నాల్గవ ఉత్తమ దేశంగా నిలిచింది. అంతర్జాతీయ వ్యాపార పాఠశాల ఇన్సీడ్ రూపొందించిన ఈ నివేదిక.. దేశాలు ప్రతిభను ఎలా ఆకర్షిస్తాయి, నిలుపుకుంటాయన్న విషయాల ఆధారంగా రూపొందించారు. ప్రతిభను ఆకర్షించే సామర్థ్యంతో యూఏఈ కంటే లక్సెంబర్గ్, సింగపూర్, స్విట్జర్లాండ్‌లు ముందున్నాయి. మధ్యప్రాచ్యంలో తొలి స్థానంలో ఉన్నది. జీసీసీలో ఖతార్ (38వ స్థానం), సౌదీ అరేబియా (44), బహ్రెయిన్ (49), ఒమన్ (60)లు జాబితాలో ఉన్నాయి.
తాజా వార్తలు
- బిగ్ అలర్ట్.. అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్స్..
- విద్యుత్, ఇంధన రంగంలో పెట్టుబడులు.. ఆకర్షణీయ దేశాలు ఇవే..!!
- 8 ఏళ్ల తర్వాత మనామా సూక్ గేట్‌వే ఆర్ట్ వర్క్ తొలగింపు..!!
- గుండెను పదిలంగా చూసుకోండి: డాక్టర్ పి. చంద్రశేఖర్
- కువైట్ మునిసిపాలిటీ తనిఖీలు..వాహనాలు తొలగింపు..!!
- ప్రపంచ దేశాల్లో యోగాకి ప్రత్యేక గుర్తింపు..
- ప్రపంచవ్యాప్తంగా ఏఐ వినియోగానికి గైడ్ లైన్స్ అవసరం..!!
- ఇటాలియన్ అధికారులకు క్రిమినల్ అప్పగింత..!!
- నాలుగు కొత్త విజిట్ వీసా కేటగిరీలను ప్రకటించిన యూఏఈ..ఎంట్రీ పర్మిట్‌లో సవరణలు..!!
- సింగపూర్ లో ఘనంగా బతుకమ్మ వేడుకలు