రద్దీగా ఉండే పబ్లిక్ రోడ్‌లో రోలర్ స్కేటింగ్.. ఇద్దరు అరెస్ట్

- November 12, 2022 , by Maagulf
రద్దీగా ఉండే పబ్లిక్ రోడ్‌లో రోలర్ స్కేటింగ్.. ఇద్దరు అరెస్ట్

బహ్రెయిన్: పబ్లిక్ రోడ్లపై వాహనాన్ని పట్టుకొని ప్రమాదకరమైన విన్యాసాలు చేస్తూ ఇతరుల ప్రాణాలకు, తమ ప్రాణాలకు హాని కలిగించినందుకు ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు బహ్రెయిన్ పోలీసులు వెల్లడించారు. కింగ్‌డమ్‌లోని పబ్లిక్ రోడ్‌లో కదులుతున్న కారును పట్టుకొని ఇద్దరు వ్యక్తులు రోలర్-స్కేటింగ్ చేస్తున్న వైరల్ అవుతున్న వీడియో ఆధారంగా విచారణ జరిపి వాహనాన్ని జప్తు చేసి నిందితులను అరెస్ట్ చేసినట్లు జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ట్రాఫిక్ తెలిపింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com