కరెన్సీ ఎక్స్చేంజ్ కేంద్రంలో చోరీ.. విదేశీ పౌరుడు అరెస్ట్
- November 12, 2022
బహ్రెయిన్: కరెన్సీ ఎక్స్చేంజ్ అవుట్లెట్ నుండి డబ్బును దొంగిలించడానికి ప్రయత్నించినందుకు 32 ఏళ్ల విదేశీ పౌరుడిని అరెస్టు చేసినట్లు బహ్రెయిన్ పోలీసులు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓ విదేశీ పౌరుడు దొంగతనం చేసేందుకు కరెన్సీ ఎక్స్చేంజ్ కేంద్రంలోకి ప్రవేశించాడు. కానీ అక్కడి సిబ్బంది ప్రతిఘటించడంతో అక్కడినుంచి పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకొని సీసీ ఫుటేజీద్వారా నిందితుడిని గుర్తించి అదుపులోకి పోలీసు అధికారులు తెలిపారు. నిందితుడిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్స్ అండ్ ఫోరెన్సిక్ ఎవిడెన్స్ వెల్లడించారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..