కువైట్ లో అరకిలో టాక్సిన్, 240 మద్యం బాటిల్స్ సీజ్
- November 12, 2022
కువైట్: సుమారు అర కిలో విష పదార్థం(టాక్సిక్ సబ్ స్టాన్స్), 240 దిగుమతి చేసుకున్న మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు కువైట్ క్రిమినల్ సెక్యూరిటీ డిపార్ట్మెంట్ వెల్లడించింది. ఈ ఘటనకు సంబంధించిన ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసినట్లు పేర్కొంది. ఈ సందర్భంగా నిషేధిత వస్తువులను విక్రయించడం ద్వారా నిందితులు అందుకున్న డబ్బును కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలిపింది. నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి వీలుగా వారి వద్ద నుంచి స్వాధీనం చేసుకున్న వస్తువులను సంబంధిత అధికారికి సమర్పించినట్లు సెక్యూరిటీ డిపార్ట్ మెంట్ పేర్కొంది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..