2023 కల్లా కువైట్ ఎయిర్‌పోర్ట్, ఓడరేవుల్లో ఐ, ఫేస్ స్కానర్స్
- November 13, 2022
కువైట్: వచ్చే ఏడాది ప్రారంభానికల్లా కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంతోపాటు అన్ని ఓడరేవుల్లో ఐరిస్, ఫేస్, హ్యాండ్ స్కానింగ్, ఎలక్ట్రానిక్ సిగ్నేచర్ విధానాలను అమలు చేయడం ప్రారంభమవుతుందని కువైట్ అంతర్గత మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అక్రమంగా వచ్చేవారు, బహిష్కరణకు గురైన వారు, వీసా ఫోర్జరీల ద్వారా కువైట్ వచ్చే వారిని ఈ టెక్నాలజీతో అడ్డుకట్ట వేయవచ్చని అంతర్గత మంత్రిత్వ శాఖ పేర్కొంది. సరిహద్దులు, ఫోరెన్సిక్ ఎవిడెన్స్, ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ విభాగాలు ప్రస్తుతం ఈ అధునాతన పరికరాల ఆపరేషన్‌ను టెస్టింగ్ ప్రాసెస్ ను పరిశీలిస్తున్నాయని తెలిపింది.
తాజా వార్తలు
- ఇస్రో బాహుబలి రాకెట్ ఘన విజయం
- టీ20 సిరీస్.. టీమిండియా ఘన విజయం
- రికార్డు సృష్టించిన గ్రాండ్ ఈజిప్షియన్ మ్యూజియం ప్రారంభోత్సవం..!!
- సౌదీ అవినీతి నిరోధక సంస్థ అదుపులో 478 మంది..!!
- అబుదాబిలో క్వాడ్ బైక్‌లు, ఇ-స్కూటర్లపై dh50,000 ఫైన్..!!
- అల్-ఖైరాన్‌లో 467 ఉల్లంఘనలు, పలువురు అరెస్ట్..!!
- నవంబర్ 5న బహ్రెయిన్ ఆకాశంలో సూపర్ మూన్..!!
- ఒమన్ లో నిలిచిన తలాబత్ డెలివరీ సేవలు..!!
- బీఆర్ఎస్ కార్యాలయం పై దాడి ఘటన..
- జోగి రమేశ్ అరెస్ట్‌పై వైఎస్ జగన్ కీలక కామెంట్స్..







