యూఏఈ జాతీయ దినోత్సవం: ప్రైవేట్ రంగానికి మూడు రోజులు పెయిడ్ హాలిడే

- November 18, 2022 , by Maagulf
యూఏఈ జాతీయ దినోత్సవం: ప్రైవేట్ రంగానికి మూడు రోజులు పెయిడ్ హాలిడే

యూఏఈ: యూఏఈ జాతీయ, స్మారక దినోత్సవాలను పురస్కరించుకొని ప్రైవేట్ రంగానికి డిసెంబర్ 1 నుండి డిసెంబర్ 3 వరకు మూడు రోజులపాటు అధికారిక పెయిడ్ సెలవులుగా మానవ వనరులు, ఎమిరేటైజేషన్ మంత్రిత్వ శాఖ (మోహ్రే) ప్రకటించింది. యూఏఈ కేబినెట్ ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలకు సెలవును సమానంగా ప్రకటిస్తున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది ఇదే చివరి అధికారిక సెలవుదినం కావడం గమనార్హం. 2023 సంవత్సరంలో మొదటి అధికారిక సెలవుదినం జనవరి 1న రానుంది.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com