175 మంది ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదించిన ఒమన్ సుల్తాన్
- November 18, 2022
మస్కట్: ఒమన్ 52వ జాతీయ దినోత్సవాన్ని పురస్కరించుకొని వివిధ కేసుల్లో శిక్ష అనుభవిస్తున్న 175 మంది ఖైదీలకు సుప్రీం కమాండర్ హిస్ మెజెస్టి సుల్తాన్ హైతం బిన్ తారిక్ రాయల్ క్షమాభిక్షను ప్రసాదిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. క్షమాభిక్ష పొందిన 175 మందిలో 65 మంది విదేశీయులు ఉన్నారని రాయల్ ఒమన్ పోలీస్ (ROP) తెలిపారు. 52వ జాతీయ దినోత్సవం సందర్భంగా ఖైదీల కుటుంబాలు చేసుకున్న అభ్యర్థనలను హిస్ మెజెస్టి, ది సుప్రీం కమాండర్ సుల్తాన్ పరిగణనలోకి తీసుకొని క్షమాభిక్ష ప్రసాదించారని ఆర్పోపీ వెల్లడించింది.
తాజా వార్తలు
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్‌లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్‌లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్‌ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్‌లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!







