ఖతార్ ప్రపంచ కప్: స్టేడియం వద్ద బీర్ అమ్మకాలపై నిషేధం
- November 19, 2022
యూఏఈ: ఖతార్ ప్రపంచ కప్ నేపథ్యంలో ఫుట్ బాల్ మ్యాచులు జరిగే ఎనిమిది స్టేడియంల చుట్టూ బీర్ అమ్మకాలను నిషేధించినట్లు ఫిఫా ప్రకటించింది. ఫుట్‌బాల్ ప్రపంచ గవర్నింగ్ బాడీ వరల్డ్ కప్ హోస్ట్‌లతో చర్చల అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. బీర్ తయారీదారు AB ఇన్బెవ్ యాజమాన్యంలోని ప్రధాన ప్రపంచ కప్ స్పాన్సర్ అయిన బడ్వైజర్, ప్రతి గేమ్‌కు మూడు గంటల ముందు, ఒక గంట తర్వాత ఎనిమిది స్టేడియాలలో ఆల్కహాలిక్ బీర్‌ను ప్రత్యేకంగా విక్రయించాల్సి ఉంటుందని ఫిఫా తన ప్రకటనలో స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..