హమద్ విమానాశ్రయంలో ట్రామడాల్ పిల్స్, హషీష్ స్వాధీనం
- November 21, 2022
దోహా: హమద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ట్రామాడోల్ పిల్స్, హషీష్లను అక్రమంగా రవాణా చేసే ప్రయాత్నాలను అడ్డుకున్నట్లు కస్టమ్స్ అధికారులు వెల్లడించారు. ఓ ప్రయాణికుడి లగేజీని అనుమానంతో తనిఖీ చేయగా నిషేధిత పదార్థాలు లభించాయని పేర్కొన్నారు. మొత్తం 1,990 ట్రామాడాల్ మాత్రలు, 464.5 గ్రాముల హషీష్ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
తాజా వార్తలు
- రియాద్లో మళ్లీ క్షిపణి దాడి.. శకలాలు పడి ప్రవాసికి గాయాలు
- నెట్ఫ్లిక్స్లో భారీ లేఆఫ్స్.. ఉద్యోగులకు షాక్!
- తెలంగాణ పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు.. పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేనలోకి వంగవీటి రాధా
- అరుదైన కొండచిలువల అక్రమ రవాణా భగ్నం..!!
- సౌదీ అరేబియాలో బార్బర్ షాపులకు కొత్త నిబంధనలు..!!
- ఢిల్లీ పోలీసుల పై రాహుల్ గాంధీ ఆగ్రహం
- బహ్రెయిన్ లో ట్రాఫిక్ సేవల ఫీజు మినహాయింపు ప్రతిపాదన తిరస్కరణ..!!
- స్కూల్ గోడపై రాతలు.. వ్యక్తి అరెస్ట్..!!
- అల్ కరానా ప్రాంతంలో అత్యధిక వర్షపాతం..!!







