కార్మిక శక్తి వృద్ధి రేటులో సౌదీ అరేబియాకు మొదటి స్థానం
- November 21, 2022
రియాద్: 2012 - 2021 కాలంలో సౌదీ అరేబియా శ్రామిక శక్తి వృద్ధి రేటులో ఇతర G20 దేశాలను అధిగమించి మొదటి స్థానంలో నిలిచింది. ఈ మేరకు నేషనల్ లేబర్ అబ్జర్వేటరీ (NLO) జారీ చేసిన లేబర్ మార్కెట్ బెంచ్‌మార్కింగ్ నివేదిక తెలిపింది. ఈ నివేదిక ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ (ILO) జారీ చేసిన అంతర్జాతీయ సూచికలను, సౌదీ అరేబియా కోసం ప్రధాన కార్మిక సూచికలను పరిగణనలోకి తీసుకొని రూపొందించారు. కార్మిక సూచికలలో శ్రామిక శక్తి వార్షిక వృద్ధి, శ్రామిక శక్తి భాగస్వామ్య రేటు, ఉపాధి, నిరుద్యోగం రేట్లు, విద్య, పని, శిక్షణ సూచికలు ఉన్నాయి. నేషనల్ లేబర్ అబ్జర్వేటరీ.. ప్రపంచ వ్యాప్తంగా లేబర్ మార్కెట్ భవిష్యత్తును అంచనా వేయడానికి, విధానాలు, ప్రోగ్రామ్‌లను అంచనా వేయడానికి.. వాటి ప్రభావాన్ని కొలవడానికి వీలు కల్పించే సమగ్ర, ఖచ్చితమైన డేటాను అందిస్తుంది.
తాజా వార్తలు
- హజ్, ఉమ్రా కాన్ఫరెన్స్, ఎగ్జిబిషన్ ప్రారంభం..!!
- ఇటలీ, సౌదీ మధ్య జ్యుడిషియల్ సహకారం..!!
- మూడు దేశాల్లో సీఎం చంద్రబాబు పర్యటన
- నవంబర్ 26 లేదా 27 తేదీల్లో WPL 2026 వేలం..!
- దుబాయ్ లో చంద్రబాబుకు ఘన స్వాగతం!
- కువైట్, టర్కీ సంబంధాలు పునరుద్దరణ..!!
- మస్కట్ ఎయిర్ పోర్టులో హువావే క్యాంపస్ ప్రారంభం..!!
- అల్ రయాన్ రోడ్ పాక్షికంగా మూసివేత..!!
- మల్కియా బీచ్‌లో యువకుడిని చంపిన వ్యక్తి..!!
- యూఏఈలో గోల్డ్ కాయిన్ లకు పెరిగిన డిమాండ్..!!







