బహ్రెయిన్ లో ఏపీ యువతి కష్టాల నుండి విముక్తి...
- November 22, 2022
అమరావతి: ఆంధ్రప్రదేశ్ లోని రావులపాలెంకు చెందిన 32 ఏళ్ళ జి.దుర్గ యువతి బహ్రెయిన్ లో తనను తీసుకు వెళ్లిన ఏజెంట్ సరిగ్గా చూడటం లేదు, ఏసీ లేని రేకుల షెడ్ లో ఉంచారు.తిరిగి ఇండియా పంపాలంటే రెండు లక్షలు కట్టాలని డిమాండ్ చేస్తున్నారని తన కుటుంబం అంత చెల్లించుకో లేదని, తిరిగి వచ్చేస్తానని సహకరించమని లెర్న్ అరబిక్ యూట్యూబర్ నరేష్ ద్వారా గల్ఫ్ జె ఏ సి ఉపాధక్షుడు గంగుల మురళీధర్ రెడ్డి ని కోరారు.
ఈ నెల 19న కేంద్ర ప్రభుత్వ మదద్ పోర్టల్ లో ఇండియన్ ఎంబసీకి ఫిర్యాదులో జి.దుర్గ ఏమైగ్రేట్ సిస్టమ్ ఫాలో కాకుండా ప్రవాసీ భారత బీమా పాలసీ లేకుండా వెళ్లిందని తెలియజేసారు మరియు తనకు నాలుగు రోజుల నుంచి భోజనం లేదని తలుపు తాళం వేశారు.ఫోన్ లాక్కుంటామని చెప్పారని తెలిసి వెంటనే ఆంధ్ర ప్రదేశ్ నాన్ రెసిడెంట్ సొసైటీ (APNRTS) అధికారులు,బహ్రెయిన్ స్థానిక APNRTS మరియు తెలుగు కళా సమితి సభ్యులు ఎం.బి రెడ్డి, హరిబాబు,మురళి నోముల తనకు సహకరించారు. కువైట్ APNRTS టీం పర్యవేక్షణలో తాను ఇంటికి చేరగలిగింది.
తాజా వార్తలు
- టాటా డిజిటల్లో పెద్ద ఎత్తున ఉద్యోగాల కోత
- ఏపీ సీఎం చంద్రబాబుకు మాజీ సీఎం వైఎస్ జగన్ లేఖ
- కొత్త లేబర్ కోడ్ల అమలు
- దుబాయ్ ఎయిర్ షో: కుప్పకూలిన భారత్ కు చెందిన తేజస్ యుద్ధవిమానం
- తెలంగాణ: 25వ తేదీన క్యాబినెట్ భేటీ
- ఏపీ ప్రజలకు శుభవార్త..
- Dh5,000 సాలరీ పరిమితి ఎత్తివేత.. బ్యాంకులు రుణాలిస్తాయా?
- ఒమన్ లో మిలిటరీ పరేడ్ వీక్షించిన ది హానరబుల్ లేడీ..!!
- నకిలీ స్మార్ట్ఫోన్ల విక్రయం..ముగ్గురు ప్రవాసులు అరెస్టు..!!
- బహ్రెయిన్ వరుసగా రోడ్డు ప్రమాదాల పై ఆందోళన..!!







