బహ్రెయిన్‌లో 1,600 డ్రగ్ క్యాప్సూల్స్‌తో పట్టుబడ్డ మహిళ
- November 27, 2022బహ్రెయిన్: బహ్రెయిన్‌లోకి 1600 మెడికల్ క్యాప్సూల్స్ ను అక్రమంగా తరలించేందుకు ప్రయత్నించారనే ఆరోపణలపై 50 ఏళ్ల మహిళపై హై క్రిమినల్ కోర్టు విచారణ ప్రారంభించింది. కోర్టు ఫైల్స్ ప్రకారం.. మహిళ ఇరాన్ నుండి కొన్ని క్యాప్సూల్స్‌ను ప్రిస్క్రిప్షన్ ద్వారా తీసుకువచ్చింది. అవి తన కోసం ఒక సంవత్సరం పాటు వాడేందుకని కస్టమ్స్ అధికారులకు పేర్కొంది. అయితే, ఎయిర్‌పోర్టు టెర్మినల్‌లో మహిళ అనుమానాస్పదంగా కదులుతున్నట్లు గుర్తించి, ఆమెను క్షుణ్ణంగా పరీక్షించినట్లు పోలీసులు తెలిపారు. తమ తనిఖీల్లో ఆమె వ్యక్తిగత బ్యాగుల్లో దాచిన పలు క్యాప్సూల్స్‌ను గుర్తించామని కస్టమ్స్ అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- ఇజ్రాయెల్, ఇరాన్ వెళ్లే భారతీయులకు విదేశాంగ సూచన
- టోఫెల్ ఇండియా ఛాంపియన్‌షిప్‌ను ప్రారంభించిన ఈటిఎస్
- వాట్సప్ లో కొత్త ఫీచర్..
- 7న ప్రత్యక్షంగా కోర్టులో ఎమ్మెల్సీ కవిత ని హాజరుపరచండి
- శంషాబాద్ సమీపంలో 34 కేజీల బంగారం స్వాధీనం
- ఆడబిడ్డకు జన్మనిచ్చిన దుబాయ్ రాయల్ షేఖా మహరా
- 17 ఏళ్ల బాలుడు మిస్సింగ్ కేసు విషాదాంతం
- 123 మంది కార్మికుల పై బహిష్కరణ వేటు
- భారత ప్రవాసుల కోసం 'ఓపెన్ హౌస్'
- స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్.. 'మై చైల్డ్' యాప్ కు ప్రశంసలు