21 మంది మత్స్యకారులపై బహిష్కరణ వేటు!

- November 28, 2022 , by Maagulf
21 మంది మత్స్యకారులపై బహిష్కరణ వేటు!

కువైట్: 21 మంది మత్స్యకారులు వాడుతున్న వలలపై మోనోఫిలమెంట్ నూలు ఉన్నందున వారిని బహిష్కరణ వేటు వేయనున్నారు. మోనోఫిలమెంట్ నూలు ఉండటంతో 21 మంది మత్స్యకారులను బహిష్కరణకు సిఫార్సు చేసినట్లు అధికారులు వెల్లడించారు. మరోవైపు ఈ చిన్న ఉల్లంఘనలకు వారిని బహిష్కరించవద్దని కువైట్ ఫిషర్మెన్ యూనియన్ హెడ్ ధహెర్ అల్-సువాయాన్ అధికారులకు విజ్ఞప్తి చేశారు.  దేశంలో ఆహార భద్రత కల్పించేందుకు కృషి చేస్తున్న మత్య్యకార కార్మిక వర్గంపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేయాలని అల్-సువయాన్ కువైట్ ప్రధానమంత్రికి విజ్ఞప్తి చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com