మస్కట్ విమానాశ్రయంలో డ్రగ్స్ స్మగ్లింగ్.. ఇద్దరు ప్రయాణికులు అరెస్ట్
- November 28, 2022
మస్కట్: మస్కట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో పెద్ద మొత్తంలో సైకోట్రోపిక్ టాబ్లెట్లను స్వాధీనం చేసుకున్నట్లు కస్టమ్స్ విభాగం తెలిపింది. ఈ కేసులో ఇద్దరు ప్రవాసులను అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. ఇద్దరు ప్రయాణికుల నుండి పెద్ద మొత్తంలో సైకోట్రోపిక్ టాబ్లెట్లను స్వాధీనం చేసుకున్నట్లు మస్కట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కస్టమ్స్ అధికారులు తెలిపారు. అలాగే వారి నుంచి పెద్ద మొత్తంలో డబ్బును స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. ప్రయాణికులు గంజాయిని కూడా కలిగి ఉన్నారని కస్టమ్స్ విభాగం వెల్లడించింది.
తాజా వార్తలు
- Gitex 2025: స్మార్ట్ కార్లు వీసా ఉల్లంఘనలు గుర్తింపు..!!
- వాడివేడిగా బహ్రెయిన్ పార్లమెంట్ సమావేశాలు..!!
- వెండింగ్ యంత్రాల ద్వారా మెడిసిన్ అమ్మకాలపై కీలక నిర్ణయం..!!
- ఒమన్ లో కార్మికుల రక్షణకు కొత్త నిబంధనలు..!!
- సౌదీ అరేబియాలో కొత్తగా 1,516 పురావస్తు ప్రదేశాలు..!!
- నవంబర్ 4 నుంచి ఖతార్ లో బాస్కెట్బాల్ మినీ వరల్డ్ కప్..!!
- ఏపీ సమాచార శాఖ కమిషనర్గా కె.ఎస్.విశ్వనాథన్
- హైదరాబాద్లో సేఫ్ రైడ్ ఛాలెంజ్ ప్రారంభం
- టీటీడీకి రూ.75 లక్షలు విరాళం
- కర్నూల్లో ప్రధాని మోదీ రాకకు టీడీపీ ఏర్పాట్లు