కింగ్ ఫహద్ కాజ్‌వే మీదుగా 1M+ ప్రయాణం

- December 07, 2022 , by Maagulf
కింగ్ ఫహద్ కాజ్‌వే మీదుగా 1M+ ప్రయాణం

సౌదీ: మొదటి-సెమిస్టర్ పరీక్షల తర్వాత పాఠశాల సెలవుల సమయంలో సౌదీ అరేబియాను బహ్రెయిన్‌తో కలిపే కాజ్‌వేను 1 మిలియన్ కంటే ఎక్కువ మంది ప్రయాణికులు దాటినట్లు కింగ్ ఫహద్ కాజ్‌వే అథారిటీ (KFCA)  ప్రకటించింది. ప్రయాణికుల సంఖ్య 1,007,986 కాగా, నవంబర్ 24 నుంచి డిసెంబర్ 3 వరకు కాజ్‌వే దాటిన వాహనాల సంఖ్య 4,00,000 దాటిందని KFCA ట్విటర్ ద్వారా వెల్లడించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com