బహ్రెయిన్‌లో రాబోయే మూడు రోజులపాటు వర్షాలు!
- December 08, 2022
బహ్రెయిన్: రాబోయే మూడు రోజులపాటు బహ్రెయిన్ లోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. దట్టమైన బూడిద షేడ్స్‌లో మేఘాలు ఆకాశాన్ని కప్పివేస్తాయన్నారు. సుదీర్ఘ వేసవి కాలం తర్వాత చల్లటి వాతావరణం బహ్రెయిన్ వాసులకు ఉపశమనాన్ని అందించనున్నదని తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని ప్రకటించింది. నిన్న గరిష్ట ఉష్ణోగ్రత 28 డిగ్రీల సెల్సియస్, కనిష్టంగా 21 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. చాలా మంది ఆహ్లాదకరమైన వాతావరణ మార్పులను స్వాగతిస్తున్నప్పటికీ, అధికారులు మాత్రం వర్షాలు పడే సమయంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని కోరారు.
తాజా వార్తలు
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!
- బహ్రెయిన్ భూ విస్తీర్ణం 787.79 కి.మీ²కు విస్తరణ..!!
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!







