12 కిలోల ఖాట్ను స్వాధీనం చేసుకున్న ఒమన్ కస్టమ్స్
- December 12, 2022
మస్కట్: ఆదివారం 12 కిలోలకు పైగా ఖాట్ను అక్రమంగా తరలించే ప్రయత్నాన్ని అడ్డుకున్నట్లు ఒమన్ కస్టమ్స్ ప్రకటించింది. అల్ మజ్యోనా కస్టమ్స్ విభాగం చేపట్టిన ప్రయాణికుల సామాను తనిఖీలలో 12 కిలోల కంటే ఎక్కువ ఖాట్, సైకోట్రోపిక్ మాత్రలను స్వాధీనం చేసుకున్నట్లు ఒమన్ కస్టమ్స్ తెలిపింది. సదరు ప్రయాణికుడిని అరెస్టు చేసినట్లు పేర్కొంది.
తాజా వార్తలు
- మూడు దేశాల్లో సీఎం చంద్రబాబు పర్యటన
- నవంబర్ 26 లేదా 27 తేదీల్లో WPL 2026 వేలం..!
- దుబాయ్ లో చంద్రబాబుకు ఘన స్వాగతం!
- కువైట్, టర్కీ సంబంధాలు పునరుద్దరణ..!!
- మస్కట్ ఎయిర్ పోర్టులో హువావే క్యాంపస్ ప్రారంభం..!!
- అల్ రయాన్ రోడ్ పాక్షికంగా మూసివేత..!!
- మల్కియా బీచ్లో యువకుడిని చంపిన వ్యక్తి..!!
- యూఏఈలో గోల్డ్ కాయిన్ లకు పెరిగిన డిమాండ్..!!
- సౌదీలో అనేక మంది ప్రభుత్వ ఉద్యోగులు అరెస్టు..!!
- రాష్ట్రాభివృద్ధికి ఎన్ఆర్ఎలు సహకరించాలి: మంత్రి నారా లోకేష్