దుబాయ్ లో భవనంపై నుంచి పడి భారతీయ చిన్నారి మృతి
- December 12, 2022
దుబాయ్: అల్ ఖుసైస్‌లోని అల్ బస్తాన్ సెంటర్ సమీపంలోని ఎత్తైన భవనంపై నుంచి పడి ఆసియా సంతతికి చెందిన ఐదేళ్ల చిన్నారి మృతి చెందిందని దుబాయ్ పోలీసులు వెల్లడించారు. డిసెంబర్ 10వ తేదీ రాత్రి 9:30 గంటలకు ఆ కుటుంబం ఉండే అపార్ట్‌మెంట్‌లోని 9వ అంతస్తు నుండి తెరిచిఉన్నచిన్న కిటికీ గుండా భారతీయ పిల్లవాడు పడిపోయాడని పోలీసులు తెలిపారు. యూఏఈలో అధికారిక డాక్యుమెంటేషన్‌ను పూర్తి చేసిన తర్వాత, అంత్యక్రియల కోసం కుటుంబం పిల్లవాడి మృతదేహాన్ని వారి స్వదేశానికి తరలించాలని భావిస్తున్నారని పోలీసులు వెల్లడించారు.
తాజా వార్తలు
- ఖతార్ ఎయిర్వేస్ కు కొత్త సీఈఓ నియామకం..!!
- బీచ్లను క్లీన్ చేసిన కువైట్ డైవర్లు..!!
- సౌదీలో ఆరోగ్య సంరక్షణపై 95.7% మంది హ్యాపీ..!!
- ప్రైవసీ, డేటా ప్రొటెక్షన్ పై దృష్టి పెట్టండి..!!
- ఇండియా-ఒమన్ ఆర్థిక భాగస్వామ్యం..షురా కౌన్సిల్ సమీక్ష..!!
- హైదరాబాద్లో రోడ్లకు నూతన నామకరణం
- ఆఫ్లైన్ UPI: నెట్ అవసరం లేని చెల్లింపులు
- జేఈఈ అడ్వాన్స్డ్ 2026 పరీక్ష తేదీ ఇదే!
- అత్యాచార బాధితుల కోసం కొత్త యాప్
- అసలైన లెక్క మొదలుకాబోతుంది: సీఎం రేవంత్







