దుబాయ్ లో భవనంపై నుంచి పడి భారతీయ చిన్నారి మృతి
- December 12, 2022దుబాయ్: అల్ ఖుసైస్‌లోని అల్ బస్తాన్ సెంటర్ సమీపంలోని ఎత్తైన భవనంపై నుంచి పడి ఆసియా సంతతికి చెందిన ఐదేళ్ల చిన్నారి మృతి చెందిందని దుబాయ్ పోలీసులు వెల్లడించారు. డిసెంబర్ 10వ తేదీ రాత్రి 9:30 గంటలకు ఆ కుటుంబం ఉండే అపార్ట్మెంట్లోని 9వ అంతస్తు నుండి తెరిచిఉన్నచిన్న కిటికీ గుండా భారతీయ పిల్లవాడు పడిపోయాడని పోలీసులు తెలిపారు. యూఏఈలో అధికారిక డాక్యుమెంటేషన్‌ను పూర్తి చేసిన తర్వాత, అంత్యక్రియల కోసం కుటుంబం పిల్లవాడి మృతదేహాన్ని వారి స్వదేశానికి తరలించాలని భావిస్తున్నారని పోలీసులు వెల్లడించారు.
తాజా వార్తలు
- ఇజ్రాయెల్-హమాస్ యుద్ధానికి వ్యతిరేకంగా నిరసనలు..
- శంషాబాద్ విమానాశ్రయం వద్ద బోనులో చిక్కిన చిరుత
- హైదరాబాద్ లోని OYO హోటల్ లో భారీ అగ్ని ప్రమాదం
- యూఏఈ వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలు..అలెర్ట్ జారీ
- యూఏఈ అధ్యక్షుడికి సంతాపాన్ని తెలిపిన సుల్తాన్
- కువైట్ వెదర్ రిపోర్ట్.. వీకెండ్ లి మిశ్రమ వాతావరణం
- నాన్-అయోనైజింగ్ రేడియేషన్ స్థాయిలను తెలిపే ప్లాట్‌ఫారమ్ ప్రారంభం
- దుబాయ్‌లో కలరా కేసులు నమోదుపై అధికారుల క్లారిటీ
- హజ్ 2024..నుసుక్ యాత్రికుల కార్డు ఆవిష్కరణ
- ఏప్రిల్ లో 20 వేల మందిని తీసేసిన టెక్ దిగ్గజాలు..!