బహ్రెయిన్ రైతుల మార్కెట్ కు పెరిగిన సందర్శకుల తాకిడి
- December 19, 2022
బహ్రెయిన్: బహ్రెయిన్ రైతు మార్కెట్ రెండవ వారంలోకి అడుగుపెట్టింది. సందర్శకులను ఆకర్షించేందుకు చేపట్టిన అనేక కార్యక్రమాలతోపాటు జాతీయ దినోత్సవాలను వైభవంగా నిర్వహించారు. ఇప్పటివరకు దాదాపు 25,000 కంటే ఎక్కువ మంది సందర్శకులు రైతు మార్కెట్ ను సందర్శించినట్లు నిర్వాహకులు తెలిపారు. సందర్శకులకు ఆహ్వానించేందుకు జానపద బృందాలు, బహ్రెయిన్ కళాకారుల ప్రదర్శనను ఏర్పాటు చేస్తున్నట్లు వ్యవసాయ వ్యవహారాల అసిస్టెంట్ అండర్ సెక్రటరీ, ఆర్గనైజింగ్ కమిటీ చైర్మన్ డాక్టర్ అబ్దుల్ అజీజ్ మహమ్మద్ అబ్దుల్ కరీం తెలిపారు. రైతుమార్కెట్‌లో పాల్గొన్న 31 మంది రైతులు, నాలుగు వ్యవసాయ కంపెనీలను ఈ సందర్భంగా ఆయన ప్రశంసించారు.
తాజా వార్తలు
- మస్కట్‌లో ఇక ట్రాఫిక్ కష్టాలకు గుడ్ బై..!!
- అద్దెదారులకు షార్జా గుడ్ న్యూస్.. ఫైన్ మినహాయింపు..!!
- ICAI బహ్రెయిన్ ఆధ్వర్యంలో దీపావళి వేడుకలు..!!
- ఖతార్ లో గోల్డ్ జ్యువెల్లరీ సేల్స్ కు కొత్త ఆఫీస్..!!
- కువైట్‌లో 23.7% పెరిగిన రెమిటెన్స్..!!
- FII ఎడిషన్లు సక్సెస్.. $250 బిలియన్ల ఒప్పందాలు..!!
- శ్రీవారి ఆలయంలో 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం: టీటీడీ ఛైర్మన్
- తీరాన్ని తాకిన మొంథా తీవ్ర తుపాన్..
- విమానంలో ఫోర్క్‌తో దాడి–ఇండియన్ ప్యాసింజర్ అరెస్ట్!
- నవంబర్ 01 నుంచి ఢిల్లీలో ఈ వాహనాలు బ్యాన్







