కారుకు నిప్పంటించి.. డ్రైవర్ మరణానికి కారణమైన వ్యక్తి అరెస్ట్
- December 20, 2022
జెడ్డా: డ్రైవర్ మరణానికి దారితీసిన వాహనానికి నిప్పంటించినందుకు ఒక వ్యక్తిని అరెస్టు చేసినట్లు జెడ్డా పోలీసులు తెలిపారు. ప్రాథమిక ప్రక్రియల అనంతరం వారి మధ్య గతంలో వివాదం ఉన్నట్లు తేలిందని పోలీసులు వెల్లడించారు. అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కు రిఫర్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
తాజా వార్తలు
- 'కార్టూన్లు ద్వారా తెలుగు వికాసం' పోటీ విజేతల ప్రకటన
- ఫుజైరాలో విషాదం.. నీట మునిగి 2 ఏళ్ల బాలుడు మృతి..!!
- బహ్రెయిన్ లో ఫలించిన హమాలా వాసుల పోరాటం..!!
- బర్కాలో స్పెషల్ ఆపరేషన్..భారీగా డ్రగ్స్ స్వాధీనం..!!
- కువైట్ లో రికార్డు స్థాయిలో పెరిగిన వాహనాలు..!!
- ప్రాణాలను కాపాడేందుకే అత్యవసర రక్తదాన కాల్స్..!!
- సౌదీ అరేబియాలో స్నాప్‌చాట్ కు యువత ఫిదా..!!
- స్నేహితులు మోసం..వేదన తట్టుకోలేక డాక్టర్ ఆత్మహత్య
- వరద బాధితులకు ఉచితoగా నిత్యావసర సరుకులు: సీఎం చంద్రబాబు
- తిరుమల పై ‘మొంథా' తుఫాన్ ప్రభావం







