ఖమ్మంలో భారీ స్థాయిలో తానా తెలంగాణ సాంస్కృతిక ఉత్సవాలు
- December 22, 2022
ఖమ్మం: తానా చైతన్య స్రవంతిలో భాగంగా ఖమ్మంలో బత్తిన ప్రకాష్ సారధ్యంలో భారీ ఎత్తున తెలంగాణ సాంస్కృతిక ఉత్సవాలను నిర్వహించారు.ఈ కార్యక్రమంలో 250 మంది కళాకారులు నాలుగు గంటల పాటు ప్రదర్శనలు ఇచ్చి ఆహుతులను ఆకట్టుకున్నారు.అంతకు ముందు ఉదయం తానా నేత ఖమ్మం కు చెందిన ప్రవాస ప్రముఖుడు మందడుగు రవి ఆధ్వర్యంలో మెగా వైద్య శిబిరాలు నిర్వహించారు.మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తానా అధ్యక్షుడు లావు అంజయ్య చౌదరి ముఖ్య అతిథులుగా విచ్చేశారు.
తాజా వార్తలు
- తెలంగాణ క్యాబినెట్ లో కీలక మార్పులు
- తమిళనాడులో బయటపడ్డ భారీ జాబ్ స్కామ్
- 'కార్టూన్లు ద్వారా తెలుగు వికాసం' పోటీ విజేతల ప్రకటన
- ఫుజైరాలో విషాదం.. నీట మునిగి 2 ఏళ్ల బాలుడు మృతి..!!
- బహ్రెయిన్ లో ఫలించిన హమాలా వాసుల పోరాటం..!!
- బర్కాలో స్పెషల్ ఆపరేషన్..భారీగా డ్రగ్స్ స్వాధీనం..!!
- కువైట్ లో రికార్డు స్థాయిలో పెరిగిన వాహనాలు..!!
- ప్రాణాలను కాపాడేందుకే అత్యవసర రక్తదాన కాల్స్..!!
- సౌదీ అరేబియాలో స్నాప్‌చాట్ కు యువత ఫిదా..!!
- స్నేహితులు మోసం..వేదన తట్టుకోలేక డాక్టర్ ఆత్మహత్య







