ప్రవాసీ భారతీయ దివస్‌.. డిసెంబర్ 26తో ముగియనున్న గడువు

- December 24, 2022 , by Maagulf
ప్రవాసీ భారతీయ దివస్‌.. డిసెంబర్ 26తో ముగియనున్న గడువు

భారతదేశం 17వ ప్రవాసీ భారతీయ దివస్ (PBD) కన్వెన్షన్‌ను 2023 జనవరి 8 నుండి 10వ తేదీ వరకు మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో జరుపుకుంటుంది.  PBD కన్వెన్షన్‌కు హాజరు కావడానికి రిజిస్ట్రేషన్ చివరి తేదీ డిసెంబర్ 26తో ముగియనుంది. వ్యక్తిగత రిజిస్ట్రేషన్‌తో పాటు, PBD వెబ్‌సైట్‌లో గ్రూప్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. మరిన్ని వివరాలకు https://pbdindia.gov.in/registration సైట్ ను సందర్శించాలి. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com