వాహనం అదుపు తప్పి.. పర్వతాన్ని ఢీకొని వ్యక్తి మృతి
- December 27, 2022
యూఏఈ: రస్ అల్ ఖైమాలో పర్వతాన్ని ఢీకొనడంతో 22 ఏళ్ల గల్ఫ్ యువకుడు మరణించాడని అల్-రామ్స్ కాంప్రహెన్సివ్ పోలీస్ స్టేషన్ తాత్కాలిక అధిపతి మేజర్ అలీ అల్-రహ్బీ వెల్లడించారు. పర్వత ప్రాంతంలో ఓ యువకుడు వాహనం నడుపుతున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. డ్రైవర్ స్టీరింగ్ వీల్‌పై నియంత్రణ కోల్పోయాడని, ఇది వాహనం పక్కకు వెళ్లి పర్వతాన్ని ఢీకొనడంతో ప్రమాదం జరిగిందని నిర్ధారించారు. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసు పెట్రోలింగ్, జాతీయ అంబులెన్స్ వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని మరణించిన వ్యక్తి మృతదేహాన్ని అంత్యక్రియల కోసం అతని బంధువులకు అప్పగించడానికి సన్నాహకంగా ఆసుపత్రికి తరలించామని అల్-రహ్బీ తెలిపారు.
తాజా వార్తలు
- 'కార్టూన్లు ద్వారా తెలుగు వికాసం' పోటీ విజేతల ప్రకటన
- ఫుజైరాలో విషాదం.. నీట మునిగి 2 ఏళ్ల బాలుడు మృతి..!!
- బహ్రెయిన్ లో ఫలించిన హమాలా వాసుల పోరాటం..!!
- బర్కాలో స్పెషల్ ఆపరేషన్..భారీగా డ్రగ్స్ స్వాధీనం..!!
- కువైట్ లో రికార్డు స్థాయిలో పెరిగిన వాహనాలు..!!
- ప్రాణాలను కాపాడేందుకే అత్యవసర రక్తదాన కాల్స్..!!
- సౌదీ అరేబియాలో స్నాప్‌చాట్ కు యువత ఫిదా..!!
- స్నేహితులు మోసం..వేదన తట్టుకోలేక డాక్టర్ ఆత్మహత్య
- వరద బాధితులకు ఉచితoగా నిత్యావసర సరుకులు: సీఎం చంద్రబాబు
- తిరుమల పై ‘మొంథా' తుఫాన్ ప్రభావం







