డబుల్ బూస్టర్ డోస్‌కు అనుమతి ఇవ్వండి..కేంద్రానికి IMA సిఫారసు
- December 27, 2022
న్యూ ఢిల్లీ: పలు దేశాల్లో కరోనా కేసులు పెరుగుతున్నాయి.విదేశాల్లో కొవిడ్ పరిస్థితులను నిశితంగా గమనిస్తున్న కేంద్రం.. మహమ్మారి వ్యాపించకుండా చర్యలు చేపట్టింది. ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ వరుస సమావేశాలు నిర్వహిస్తూ అధికారులను సన్నద్ధం చేస్తున్నారు. సోమవారం ఆరోగ్యశాఖ మంత్రి ఐఎంఏతో సమావేశం నిర్వహించింది. ఈ భేటీలో డబుల్ బూస్టర్ డోస్ (నాలుగో డోస్) ఐఎంఏ నొక్కి చెప్పింది. పలు దేశాల్లో నాలుగో డోసు వేసినా ప్రస్తుతం దారుణ పరిస్థితులు ఉన్నాయని, ఈ నేపథ్యంలో భారత్‌లో డబుల్ బూస్టర్ డోస్ వేసేందుకు అనుమతి ఇవ్వాలని ఆరోగ్యశాఖ మంత్రిని కోరింది. ఇప్పటికే దేశవ్యాప్తంగా మెజారిటీ ప్రజలకు రెండు డోసుల టీకా ఇవ్వగా.. ఆ తర్వాత ప్రికాషనరీ డోస్ ఇస్తున్నది.
తాజా వార్తలు
- 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఓటరు జాబితా సవరణ..
- రేపు విజయవాడలో భారీ వర్షాలు
- లాహ్ వా కలాం: ఖతార్ లో మరో ల్యాండ్ మార్క్..!!
- సౌదీ అరేబియాలో పెరిగిన చమురుయేతర ఎగుమతులు..!!
- నవంబర్ 3న జెండా ఎగురవేయాలని షేక్ మొహమ్మద్ పిలుపు..!!
- కువైట్ లో ప్రపంచంలోనే అతిపెద్ద ఇండోర్ రోలర్ కోస్టర్..!!
- ఒమన్ లో పర్యాటక ప్రాంతంగా సమైల్ కోట..!!
- భారత కబడ్డీ జట్టుకు సత్కారం..!!
- జస్టిస్ సూర్యకాంత్ తదుపరి సీజేఐగా జస్టిస్ గవాయ్ సిఫారసు
- అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు – హోంమంత్రి అనిత







