అమెరికా మంచు బీభత్సంలో ముగ్గురు తెలుగు వాళ్లు దుర్మరణం
- December 27, 2022
అమెరికా: అమెరికా మంచు బీభత్సంలో ముగ్గురు తెలుగు వాళ్లు మరణించారు. అరిజోనాలో ఈ ఘటన జరిగింది. గడ్డకట్టిన సరస్సు దాటుతుండగా.. నారాయణ, హరిత సహా మరొకరు గల్లంతయ్యారు.
పోలీసులు వారి కోసం గాలించారు. హరిత మృతదేహం లభ్యమైంది. మిగతా ఇద్దరి మృతదేహాలు కనిపించకుండా పోయాయి. వారి కోసం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. మృతులను గుంటూరు జిల్లా పాలపర్రు వాసులుగా గుర్తించారు.
తాజా వార్తలు
- మస్కట్‌లో ఇక ట్రాఫిక్ కష్టాలకు గుడ్ బై..!!
- అద్దెదారులకు షార్జా గుడ్ న్యూస్.. ఫైన్ మినహాయింపు..!!
- ICAI బహ్రెయిన్ ఆధ్వర్యంలో దీపావళి వేడుకలు..!!
- ఖతార్ లో గోల్డ్ జ్యువెల్లరీ సేల్స్ కు కొత్త ఆఫీస్..!!
- కువైట్‌లో 23.7% పెరిగిన రెమిటెన్స్..!!
- FII ఎడిషన్లు సక్సెస్.. $250 బిలియన్ల ఒప్పందాలు..!!
- శ్రీవారి ఆలయంలో 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం: టీటీడీ ఛైర్మన్
- తీరాన్ని తాకిన మొంథా తీవ్ర తుపాన్..
- విమానంలో ఫోర్క్‌తో దాడి–ఇండియన్ ప్యాసింజర్ అరెస్ట్!
- నవంబర్ 01 నుంచి ఢిల్లీలో ఈ వాహనాలు బ్యాన్







